తెరుచుకున్న పూరీ జగన్నాథుని ఆలయ ద్వారాలు | Puri Jagannath Temple Reopened For General Public

తెరుచుకున్న పూరీ జగన్నాథుని ఆలయ ద్వారాలు | Puri Jagannath Temple Reopened For General Public

ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయ ద్వారాలు........... తిరిగి తెరుచుకున్నాయి.
కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఏప్రిల్ 24 నుంచి జగన్నాథుని దర్శనాన్ని నిలిపివేశారు. కేసులు
తగ్గుతున్న వేళ...ఆలయంలో దర్శనాలను దశలవారీగా ప్రారంభించేందుకు అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా................... ఇవాళ, రేపు ఆలయ సేవకులు, వారి కుటుంబసభ్యులను మాత్రమే దర్శనానికి..... అనుమతిస్తున్నారు. పూరీ మున్సిపాలిటీకి
చెందిన వారిని ఆగస్ట్ 16 నుంచి ఐదురోజుల పాటు దర్శనానికి అనుమతించనున్నారు.
ఆగస్ట్ 23 నుంచి సాధారణ దర్శనాలను...... ప్రారంభించనున్నారు. ఆలయంలో దర్శనాలను పున ః ప్రారంభించిన నేపథ్యంలో.... కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తైన వారిని లేదా కొవిడ్ నెగటివ్
ధృవపత్రం ఉన్నవారినే దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments