రాబడిలో రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ సరికొత్త రికార్డులు | R.T.C Has Highest Revenue in History

రాబడిలో రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ సరికొత్త రికార్డులు | R.T.C Has Highest Revenue in History

రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ...రాబడిలో సరికొత్త రికార్డులను తిరగరాసింది. పెళ్లిళ్ల సీజన్ తో పాటు కరోనా భయాలు పెద్దగా లేకపోవడంతో...గత సోమవారం R.T.C చరిత్రలోనే అత్యధికంగా...14 కోట్ల 6 లక్షల రూపాయల ఆదాయం లభించింది. 2019లో డిసెంబర్ లో ఛార్జీలు పెంచిన తర్వాత ఒకరోజులో ఇంత భారీగా ఆదాయం రావడం...తొలిసారని అధికారులు అంగీకరిస్తున్నారు. అప్పటి ఛార్జీల పెంపుతో రోజూవారీగా 13 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేసినా...కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ స్థాయిలో లభించింది. ఈ ఏడాది ఆగస్టు 23న 13 కోట్ల 3 లక్షల ఆదాయం వచ్చింది. దాన్ని సోమవారం నాటి ఆదాయం...అధిగమించింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా...36 లక్షల 10 వేల మంది...R.T.C బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఆక్యుపెన్సీ సైతం అత్యధికంగా...77.06 శాతం నమోదైంది.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments